23, జనవరి 2012, సోమవారం

సాయం

నేడు మనం
పరులకు
అందించే  సాయం   

రేపు మనకు 
అంది వచ్చే 
ఫలసాయం



2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బాగా చెప్పారు!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రసజ్ఞ గారూ! రసజ్ఞు లైన మీకు ధన్యవాదములు. 'నవ' రసముల నొప్పారు మీ బ్లాగు చూశాను. చాలాబాగుంది.సంక్రాంతి పండుగ వివరణతో చిత్రాలు, కవితలు, చాల బాగున్నవి.