ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
నిన్నటి "భూతా"న్ని పట్టుకొనక వదిలించుకో రేపటి మిగిలిన కాలాన్ని"ఫ్యూ"చరమే అని భావించుకోనేటిది మాత్రమే దేవుని"ప్రెజెంట్"గా స్వీకరించుకోవ్యర్థం చేయక నిమిషాన్ని సద్వినియోగం అయేట్లు చూసుకో
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి