ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
మనలను "ఫాలో"
అవుతూ ఉంటారు
కొందరు ఫాలో "యరులు"
కొందరు ఫాలో "వరులు"
తెలుసుకొని వేయాలి "అడుగు"లు.
ఫాలోయర్ కాదు. ఫాలోవర్ కాదు. సరి అయిన ఉచ్ఛారణ (pronunciation) ఫాలోఅర్ (faa·low·ur)
why don't you disable comments if you are not going to approve comments that are not favourable to you?
అది ఫాలో "యరులు" ఫాలో "వరులు" అని రాశాను కాబట్టి అలా శీర్షిక పెట్టాను.అరులు అంటే శత్రువులు, వరులు అంటే శ్రేష్టులు (మనలను ఫాలో అయ్యే వారిలో మంచివారు, చెడ్డ వారు ఉంటారు..జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయాలి అని అంతరార్థము)అందుకని అలా హెడ్డింగ్ పెట్టాను.
ఐతే ఓకే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
4 కామెంట్లు: