26, డిసెంబర్ 2022, సోమవారం

కలరు


మంచి "తెలుపు" 

 "సూక్తి" కిరణాలను

"వక్రీ"భవనం చెందించి
"వర్ణ"ములుగా విడదీసి
చూపి "వర్ణిం"చు వారు
కొందరు "కలరు"
జాగ్రత్త "బ్రదరు".



కామెంట్‌లు లేవు: