14, అక్టోబర్ 2021, గురువారం

"గం"మత్తు

 

గంజాయి మత్తు
అదో గమ్మత్తు
వదలని "గం"మత్తు
ఆలోచించు కించిత్తు
లేకుంటే నువ్ చిత్తు.


కామెంట్‌లు లేవు: