9, మార్చి 2021, మంగళవారం

"ముంచుళ్ళు"

 

ఎన్నికల పండుగ "నాయకులకు"
ఓటరు "వినాయకులకు"
యధాశక్తి "నవ"రాత్రులు
ఉండ్రాళ్ళు, గుంజిళ్ళు
ఆపై "ముంచుళ్ళు"



కామెంట్‌లు లేవు: