3, అక్టోబర్ 2019, గురువారం

అమృతాంజనం

వినబడే పాటలు
రెండు రకాలు
అమృతం పోసేవి
అమృతాంజనం పూసేవి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

తవికలు రెండు రకాలు.
వెన్నుపూసపై కాలు పెట్టి తొక్కేవి
వెన్నపూసలో వేలు పెట్టి నట్టు ఉండేవి.