14, అక్టోబర్ 2019, సోమవారం

నాగరికం.

చిరుగుల  దుస్తులు 
కట్టుకొని ఉంటే 
పేదరికం
కొని కట్టుకుంటే 
నాగరికం.


.


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కురచ బట్టలు వేసుకుని అంగాంగ ప్రదర్శన చేస్తే అది పైశాచికం.