19, ఫిబ్రవరి 2019, మంగళవారం

"తెలుగు" వాడే.

పంచె కట్టాలంటే 
'తెలుగువాడే"
పంచ్ కొట్టాలంటే
"తెలుగు" వాడే. 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మెరుపులాంటి ఇటువంటి చిన్న చిన్న కవితలు వ్రాయాలంటే మీరే (అంటే తెలుగు వారే) 👌.