19, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఏమిరా ! మా రక్ష జేయవా ?


బ్లాగు వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీరామ జయరామ జయ జయ రామ.


భక్తి తోనూ బాధతోనూ 
ఒకే మాట పలుకుతుంది
నిజమైన భక్తులకు

భక్తితో పలికితే
ఏమి రామా ! రక్ష జేయవా ? 

బాధతో పలికితే
ఏమిరా ! మా రక్ష జేయవా ? 

2 కామెంట్‌లు:

SVN SIVA PRASADA RAO చెప్పారు...

చాలా బాగా చెప్పారు!!

రా అన్నా రామన్న రక్షిస్తాడు!!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శివప్రసాద రావు గారూ ! ధన్యవాదములు.