7, ఏప్రిల్ 2013, ఆదివారం

ఆ పన్నులను


పెంచటమేగాని
తగ్గించటం జరగదు
ఏ ప్రభుత్వమైనా
ఈ పన్నులను
ఆ పన్నులను.

భగవంతుడా !
మధ్య తరగతి వారము
ఈ పన్నుల కాటునుంచి
రక్షించుమయ్యా
' ఆపన్నులను. '

3 కామెంట్‌లు:

జీవన పయనం - అనికేత్ చెప్పారు...

Ha Ha :)

Padmarpita చెప్పారు...

మన పన్ను పుచ్చితే పీకేసుకోవచ్చు.....ఈ పన్నులు పుచ్చినా సచ్చువైనా భరించాలి :-)

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అనికేత్ గారూ ! పద్మార్పిత గారూ ! మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.
సంపన్నులు కూడా సరి పుచ్చుకోలేని పన్నులు. అయినా సచ్చినా భరించాలి. ఏం చేద్దాం...