16, జూన్ 2012, శనివారం

తిండి పడక


ఒక లక్ష్యాన్ని 
చేరాలనుకునే విద్యార్థి 
పట్టించుకోకూడదు
తిండి, పడక


అలా అని 
ఏదంటే అది తింటే
"నీరుగారి పోతాడు"
                                   తిండి   పడక . 

5 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

:-)

tree చెప్పారు...

nice, saradaga unna ,entho nijam

సీత చెప్పారు...

haha...:)) :) nice...!!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పద్మార్పిత గారూ! సాయి గారూ! భాస్కర్ గారూ! సీత గారూ! ధన్యవాదములు.

రసజ్ఞ చెప్పారు...

ఏమిటో మొదటి వాక్యం మాత్రం నన్నే అన్నట్టు అనిపిస్తోందండీ :)