8, అక్టోబర్ 2021, శుక్రవారం

"వెల్ ఆల్"

 

సోషల్ మీడియాలు
ఉన్నా "ఆకర్షణ" పోటీలు
ఉండాలి "వెల్ ఆల్" గా
మారకూడదు "వెలయాలు" గా.


6, అక్టోబర్ 2021, బుధవారం

తల "దించుకునే"

 

పనులు తల "దించుకునే"
"సెల్ఫోన్" తో మరి
"తలదించుకునే" పనులు
కాకుంటే సరి.