కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
3, అక్టోబర్ 2019, గురువారం
అమృతాంజనం
వినబడే పాటలు
రెండు రకాలు
అమృతం పోసేవి
అమృతాంజనం పూసేవి.
1, అక్టోబర్ 2019, మంగళవారం
'ఫోటో' కి దండ
'సెల్ఫీ' ఫోటో తీసుకో
నీ 'ఫోటో' కి దండ
పడకుండా చూసుకో.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)