కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
15, అక్టోబర్ 2026, గురువారం
పారాయణం
వారి
"చతుర్ముఖ" పారాయణం
ప్రతిరోజూ....
అర్థరాత్రి దాకా
ఆ రోజు మాత్రం
తెల్లారేదాకా....
"శివరాత్రి" అట కదా!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి