10, డిసెంబర్ 2025, బుధవారం

ఇదే జీవితమట

 ఎవరో కనుట

 ఎటులో మనుట

ఎటకో చనుట 

దే జీవితమట. 

కామెంట్‌లు లేవు: