29, జూన్ 2024, శనివారం

13, జూన్ 2024, గురువారం

కం"ట్రోలింగు"

 "ట్రోలింగు"లకు ఉండాలి  

స్వీయ "కంట్రోలింగు" 

"విమర్శలు" హద్దు మీరి  

కాకూడదు "పరామర్శలు" 

9, జూన్ 2024, ఆదివారం

ని(నే)లబడితే

 

బండ రాళ్ళు
దెబ్బలకోర్చి నిలబడితే
వాటిమీదే అందరికళ్ళూ
అబ్బా అనేడ్చి నేలబడితే
వాటిమీదే అందరికాళ్ళూ.


3, జూన్ 2024, సోమవారం

విదియ తదియలు

 


"నుదుటి" ఆకాశంలో

"పున్నమలు" తగ్గినయ్

ఇప్పుడంతా

"అమావాస్య"లు

"విదియ తదియలు"