23, జూన్ 2022, గురువారం

ఆ"చ్ఛా"దనం

 

ఆమె ఒంటిపైన కనం
సరియైన ఆచ్ఛాదనం
కొందరికది "అచ్ఛా"దనం
మరికొందరికి "ఛచ్ఛా"దనం.కామెంట్‌లు లేవు: