ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
భారత రసాలము పైని
కోకిలమ్మను "కాలం" తీసుకెళ్ళింది
గాన సౌగంధిక పుష్పాలను
పూచే గాత్ర"లత" వాడిపోయింది
పై వాడి "సంగీత విభావరి"పిలుపుతో
"సుస్వరం"మనలను వీడి పోయింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి