10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వినాయక ఉవాచ..

 అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 


చేటంత చెవులు జేసి 

అన్నీ వినండి

కళ్ళు చిన్నవి జేసి

సూక్ష్మంగా పరిశీలించండి

అవసరమైన వరకే 

నోరు తెరవండి

వినాయక ఉవాచ...కామెంట్‌లు లేవు: