8, ఆగస్టు 2021, ఆదివారం

పగలొద్దు

 

నిశాచరులు
పగలొద్దంటారు
శాంతికాముకులు
పగలొద్దంటారు.


1 కామెంట్‌:

కాంత్ చెప్పారు...

మరి శాంతికాముకులైన నిశాచరులు? పగలు పగలొద్దంటారా లేక రాత్రుళ్ళు పగలొద్దంటారా?