18, అక్టోబర్ 2018, గురువారం

"అమ్మాయ"ని



Image may contain: 1 person



జగదంబను దలచి 
వేడితే "అమ్మా"యని 
తొలగిస్తుంది మనమనసుల 
కప్పిన "అమ్మాయ"ని.

కామెంట్‌లు లేవు: