15, జులై 2018, ఆదివారం

చినుకుబిడ్డ


Image result for thunder rain drop











నిండు గర్భిణిలా నల్లమబ్బు
పురిటి వేదనలా ఉరుము
మెరుపు శస్త్రచికిత్స తో 
భూమ్మీద పడ్డ
ది చినుకుబిడ్డ.

కామెంట్‌లు లేవు: