29, డిసెంబర్ 2025, సోమవారం

ట్రో(రో)ల్ మోడల్స్

 భావి తరాలకు

కొందరు 

"రోల్ మోడల్స్"

కొందరు 

"ట్రోల్ మోడల్స్" 



27, డిసెంబర్ 2025, శనివారం

స్వే(ఛ)చ్ఛ

 "ఇచ్ఛ"కు రెక్కలొచ్చి

కోరుతోంది
మితిమీరిన "స్వేచ్ఛ"

కొందరికది "అచ్ఛా"
కొందరికి "ఛచ్ఛ"

ఎటువైపు వెళ్తారో
రేపటి "బచ్చీ, బచ్చా"