18, అక్టోబర్ 2024, శుక్రవారం

క్రొవ్వు

 

తినేటప్పుడు
నోటి అదుపు లేకుంటే
క్రొవ్వెక్కుతుంది
అనేటప్పుడు
నోటి అదుపు లేకుంటే
క్రొవ్వు దిగుతుంది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎందుకో అంత కరెక్టుగా అనిపించట్లేదు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ధన్యవాదములండీ. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే క్రొవ్వు దించుతారు అని నాభావన.