31, మార్చి 2024, ఆదివారం

"పుచ్చు" కొన్నంత

 వస్తోంది

"వేలుచుక్క" పండగ

 అందిస్తుంది

వేలు, చుక్క నిండుగ

"పుచ్చుకొన్న" వాడికి

"పుచ్చు" కొన్నంత1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది. 👌👌