కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
22, ఆగస్టు 2018, బుధవారం
"పై.డి"
"పైడి"
తో ఏదైనా విలువైనది
కొనుక్కోవచ్చునంటారు మా తెలుగుపంతులుగారు
"పై.డి"
తో ఏదైనా వృత్తంచుట్టుకొలత
కనుక్కోవచ్చునంటారు మా లెక్కల మాష్టారు
.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి