కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
31, అక్టోబర్ 2021, ఆదివారం
"థీఫ్" కబుర్లు
కొందరివి
తీపి కబుర్లు
కొందరివి
"థీఫ్" కబుర్లు.
30, అక్టోబర్ 2021, శనివారం
"బల్" హీనులు
సమాజంలో
ఉంటుంటారు "బలహీనులు"
వారిని కూడా
మోసం చెసేవారు "బల్" హీనులు.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)