కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
4, అక్టోబర్ 2018, గురువారం
ఆ పుట
చరిత్రపుస్తకంలో నీకోటా
ఎదురు చూస్తోంది
ఆ పుట
నీచరిత ఘనంగా మలచుకుంటే
ఎవరికైనా సాధ్యమా
ఆపుట?
1, అక్టోబర్ 2018, సోమవారం
గాలితిరుగుళ్ళు
నీళ్ళొదలాల్సిన బాధ్యతకు "వదలి నీళ్ళు"
ఎక్కడో తిరుగుతున్నాడు "గాలితిరుగుళ్ళు"
ఆ వాన"గాడు" ఎప్పుడొస్తాడో మళ్ళీ
ఈవైపుకు రావాలని "గాలిమళ్ళి".
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)