5, ఫిబ్రవరి 2026, గురువారం

"ఛ" వాక్కులు

 వాక్కులు "మితి"మీరితే

అవాకులూ చవాకులూ 

ఇంకా మీరితే

"హవ్వా"క్కులు, "ఛ" వాక్కులు 

"యాక్"కులు 

31, జనవరి 2026, శనివారం

"కట్" కుంటారు.

 కొందరు 

బట్టలు కట్టుకుంటారు

మరికొందరు 

"కట్" కుంటారు.




17, జనవరి 2026, శనివారం

గిచ్చినా

 చక్కనమ్మ

చిక్కినా అందమే


నచ్చినయ్య

గిచ్చినా ఆనందమే