6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

"వేడి"యోలు

 

సొషల్ మీడియలో
వచ్చే "వీడియోలు"
కొన్ని చూస్తే "వాడి"యోలు
మరికొన్ని మహా "వేడి"యోలు
కొన్ని కొందరి "వొడి"యోలు
కొందరికి పవర్ "వూడి"యోలు
అక్కడక్కడ "వండి"యోలు
అప్పుడప్పుడు "వాహ్"డియోలు.