26, మే 2023, శుక్రవారం

శ్రమజీవి

 తెల్లటివాడు

ఎండకు తిరిగి

నల్లబడ్డాడు

చెమటలు కక్కుతున్నాడు 

శ్రమజీవి మేఘుడు.కామెంట్‌లు లేవు: