4, జులై 2018, బుధవారం

ఫేసు - బుక్కు


Image result for cell phone in book

వాడి ఫేసు ముందు బుక్కు
అందులోకే ఉంది లుక్కు
చూసేది "ఫేసు బుక్కు"
తండ్రి గుండె కలుక్కు.