అర్థమంటే
అర్థమేమనీ?
అర్థమంటే
అర్థమే "మనీ"
అర్థమంటే
అర్థమేమనీ?
అర్థమంటే
అర్థమే "మనీ"
చిత్తుకాగితాన్ని
"మామూలోడు"ఎండకు
గాలి తిరుగుళ్ళు తిరగటం
నీరసంతో
నీరుగారి పోవటం
అలవాటై పోయింది
మేఘానికి.
"అందరి" దోషాలు కాదు
నీ "అందర్"(అండర్)తాడేమోనని
తాత్సారం చేయకు
పామేమోనని
పారిపోబోకు
నిలబడి తెలివిగా
తాడో, పామో తెల్సుకో
తాడోపేడో తేల్చుకో.
విధి శాపమా?
విద్యార్థులు కాకూడదు