5, మే 2019, ఆదివారం

"వాన" రమ్మని.

అల్లరి వాడిని పిలుస్తారు
"వానరమ్మని"
వాడిని ఆటలకు పిలుస్తోంది
"వాన" రమ్మని.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఎండల్లో మాడిపోతావుంటే వాన ఎక్కడ స్వామీ