29, మే 2019, బుధవారం

'మండి'పడుతున్నాడు.

ఎండాకాలం కూడా 
ఎండలెక్కువంటారేమిటి 
అని సూరీడు 
'మండి'పడుతున్నాడు.

1 కామెంట్‌:

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఎండల కికైనా ఎండ్ పలకవయ్యా బాబూ !
మండిపడిన "బాబు"లంతా మసైపొయ్యారిక్కడ !