12, మే 2019, ఆదివారం

దూరం త్రీ ఫీటు.

ఎండాకాలం క్రమంగా 
పెరుగుతోంది హీటు 
మధ్యాహ్నం చూడగా 

కర్ఫ్యూ స్ట్రీటు 
రోజంతా 

చెమట స్నానాల హేటు
సన్నిహితుల మధ్యకూడా

 దూరం త్రీ ఫీటు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అమ్మయ్య. గోలి తవికలకు ఇప్పుడు ఎండ వేడి తగిలింది.