16, ఫిబ్రవరి 2012, గురువారం

ఎందు'కోయిలా'

చక్కగా పాటలు పాడి 
అబినందనలు పొందుతున్న   
ఓ  కోయిలా!

పిల్లల పెంపకం  
వదలి నిందలు పొందుతున్నావు 
ఎందుకో  యిలా?

4 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బలే లైన్ టచ్ చేశారు ఇంతకీ అది నిజామా లేక కథన.. గుడ్లు మార్చటం..కాకిగుడ్లు తినేయటం..

Zilebi చెప్పారు...

వెయిటింగు
మీ కవతల
కోసమే
ఇలా !!

చీర్స్
జిలేబి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

తెలుగు పాటలు గారూ! జిలేబి గారూ ! ధన్యవాదములు.కోకిల గురించి పెద్దలు చెప్పిన విషయమే....

oddula ravisekhar చెప్పారు...

అర్థము నిజమే !ప్రాస బాగుంది .చిన్న కవితల్లో మంచి అర్థాలు