3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఏ'కాకి'

పరులకు సాయం 
చేయని వాడు
పరమాత్మ తోడు లేని 
ఏకాకి 

పర లోకం వెళ్ళినా
వాడి పిండం ముట్టి 
చేయదు సాయం
ఏ  కాకి.











5 కామెంట్‌లు:

sarma చెప్పారు...

సాయం చెయ్యని వాడి పిండం కాకులు కూడా తినవంటారు. బాగుంది. your blog is not accepting comment in open id. pl check

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శర్మ గారూ ! కవితల అలలను స్పృశించి నందులకు వ్యాఖ్య నందించి నందులకు ధన్యవాదములు.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బాగుంది సర్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

'తెలుగు పాటలు' గారూ! ధన్యవాదములు.
ఆణి ముత్యాల్లాంటి తెలుగు పాటలను చదవటానికి, వినడానికి,చూడటానికి వీలుగా ఏర్చి కుర్చుతున్న మీ బ్లాగు వర్ధిల్లు గాక.

రసజ్ఞ చెప్పారు...

నవరత్నాల మూట లాంటి చక్కని మాటలు చెప్తున్నారు!