4, ఫిబ్రవరి 2012, శనివారం

పెట్టకు 'వేలు'

అనవసరమైన
విషయాల్లో 
పెట్టకు వేలు 

అవసరం లేని
ఆడంబరాలకు 
పెట్టకు 'వేలు'. 







2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

ఇది చదవగానే నాకు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా??? అన్న చీమ మాటలు గుర్తొచ్చాయి!

అజ్ఞాత చెప్పారు...

idIbaaguMdi.