8, సెప్టెంబర్ 2026, మంగళవారం

తూణీరం

 చట్టమనే విల్లుతో

న్యాయమనే 

బాణాన్నే వదలాలి   


ఆ శరమును 

ధర్మమనే 

తూణీరం నుండే తీయాలి