25, జనవరి 2012, బుధవారం

నేరము

చెడ్డ వారితో 
చెడ తిరిగే 
బ్రతుకు  నేరము                

వదలక పొతే
సుఖ శాంతులతో  
బ్రతుక నేరము.



కామెంట్‌లు లేవు: