11, జనవరి 2012, బుధవారం

కో 'దండం'

See full size imageశ్రీ రామా !


ఎక్కు పెట్టు 


నీ   కోదండం



నర రూప రాక్షసుల 


మట్టుబెట్టు 


నీకో   దండం.  

2 కామెంట్‌లు:

Kuchimanchi Nagendra చెప్పారు...

మొక్కుబడిగ పెట్టు
దండమ్ములకు...
రాముడెల ఎక్కుపెట్టు
కోదండము.

varaprasad చెప్పారు...

chala bagunnavi sir
tappaka telugunu kApADukuMdAM

varaprasad