9, జనవరి 2025, గురువారం

గొంగళిపురుగు

 

సీతాకోక చిలుకను
చూస్తుంటే
గొంగళిపురుగు
"భూతా"న్ని చూపిస్తావేం?


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మూలాల్ని మర్చిపోకుండా ఉండడానికి
ప్రస్తుతం గొంగళి లాంటివి రేపు సీతాకోకచిలుక లాంటివి అవ్వొచ్చని ఆశపడడానికి