16, నవంబర్ 2019, శనివారం

చెయ్ స్వారి

మనసు గుఱ్ఱం
బుద్ధి కళ్ళెం
సరిగా చెయ్ స్వారి
లేకుంటే పడతావ్ జారి.

1 కామెంట్‌:

Swetha J చెప్పారు...

వాస్తవం..����