17, జులై 2020, శుక్రవారం

మూసుకొని

ఇప్పటికి మానవుడికి
అర్థమయ్యిందిదే
ప్రకృతిముందు మనం
"మూసుకొని" ఉండాల్సిందే.


1 కామెంట్‌:

M. Dharithri Devi చెప్పారు...

సూక్ష్మంలో మోక్షంలా మీ మాటలు ( కవితలు )చాలా బాగుంటున్నాయి సర్. 👌