6, డిసెంబర్ 2018, గురువారం

'శై' శవం


Image result for mother and child images


"చిచ్చీ" అంటూ
ఎత్తుకుంటే శైశవం
"ఛిఛీ" అంటూ
ఎత్తుకుంటే శవం.