అమ్మకెంత దయ ఉన్నా ..... ఆమె మాట విలువ సున్నా అమ్మాయే వద్దని తీర్మానం ..... చెమ్మగిలే కనుల మౌనం అమ్మ కూడా అమ్మాయిగానే ..... అవతరించిందని మరువగానే అమ్మదనానికి అజ్ఞానపు శాపం ..... అతగాడిదే యీ అసలు సిసలు పాపం.
మన్నించాలి!మీ రెండో వాక్యముతో నేను ఏకీభవించలేను! ఏ తల్లికీ తన బిడ్డని చంపుకోవాలని ఉండదు ఆడైనా, మగైనా! కనుక ఇటువంటి పాపాలలో తల్లి బాధ్యురాలు కాదు అని నా అభిప్రాయం.
4 కామెంట్లు:
అమ్మకెంత దయ ఉన్నా
..... ఆమె మాట విలువ సున్నా
అమ్మాయే వద్దని తీర్మానం
..... చెమ్మగిలే కనుల మౌనం
అమ్మ కూడా అమ్మాయిగానే
..... అవతరించిందని మరువగానే
అమ్మదనానికి అజ్ఞానపు శాపం
..... అతగాడిదే యీ అసలు సిసలు పాపం.
chaala bagundi gssastry
మన్నించాలి!మీ రెండో వాక్యముతో నేను ఏకీభవించలేను! ఏ తల్లికీ తన బిడ్డని చంపుకోవాలని ఉండదు ఆడైనా, మగైనా! కనుక ఇటువంటి పాపాలలో తల్లి బాధ్యురాలు కాదు అని నా అభిప్రాయం.
రసజ్ఞ గారూ! ధన్యవాదములు.ఇది కొందరు అమ్మల గురించే....కన్న బిడ్డలను కని పారేస్తున్న,గొంతు పిసికి పారెస్తున్న యెన్నో సంఘటనలు వింటున్నాం..కంటున్నాం...కాదంటారా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి