27, డిసెంబర్ 2025, శనివారం

స్వే(ఛ)చ్ఛ

 "ఇచ్ఛ"కు రెక్కలొచ్చి

కోరుతోంది
మితిమీరిన "స్వేచ్ఛ"

కొందరికది "అచ్ఛా"
కొందరికి "ఛచ్ఛ"

ఎటువైపు వెళ్తారో
రేపటి "బచ్చీ, బచ్చా"


కామెంట్‌లు లేవు: