1, జూన్ 2025, ఆదివారం

ఆత్మలు

 

ఆఫీసుల చుట్టూ
రిటైర్ అయిన
ఉద్యోగులు కొందరు

కోరికలు తీరక
భూమి చుట్టూ
తిరిగే ఆత్మల్లా


కామెంట్‌లు లేవు: